వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో

 
అనంతపురం: వేరుశనగ కొనుగోలు చేయాలంటూ గుత్తి మార్కెట్‌ యార్డు వద్ద వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. రైతులను ఆదుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
 
Back to Top