వైయస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్ః రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో వైయస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. నవంబర్ 6 నుంచి అధినేత వైయస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో ..ఇతర జిల్లాల్లో పార్టీ శ్రేణులు చేయాల్సిన కార్యక్రమాలపై చర్చిస్తున్నారు.

Back to Top