రామయ్యపట్నం పోర్టు సాధనకు పోరాటం

ప్రకాశం: రామయ్యపట్నం పోర్టు సాధనకు పోరాటం చేస్తామని మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. రామయపట్నం పోర్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై జిల్లాకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రామయపట్నం పోర్టుపై ప్రజా సంఘాలను కలుపుకుని పోరాటం చేస్తామని సుబ్బారెడ్డి వెల్లడించారు. 
 
 
Back to Top