వైయస్‌ఆర్‌సీపీది జన దీక్ష


వైయస్‌ఆర్‌ జిల్లా: టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ది డబ్బు దీక్ష అని..వైయస్‌ఆర్‌సీపీది జనదీక్ష అని ..జనం కోసం చేసే దీక్ష అని వైయస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు అన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుకుంది చంద్రబాబే అని విమర్శించారు. ఇప్పుడు టీడీపీ నేతలు కపట నాటకాలతో దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు.
 
Back to Top