మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద వైయస్సార్సీపీ ధర్నా

కృష్ణా జిల్లాః కుమ్మరుల ఇళ్ల తొలగింపుపై మచిలీపట్నంలో ఆందోళన కొనసాగుతోంది. స్టేడియం కోసం ఇళ్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అడ్డుకున్న బాధితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులకు మద్దతుగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద వైయస్సార్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top