జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎదుట వైయస్సార్సీపీ ధర్నా

కాకినాడః జక్కంపూడి రాజాపై దాడికి పాల్పడిన ఎస్సై నాగరాజను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీ ఆఫీసు ఎదుట వైయస్సార్సీపీ ధర్నా చేపట్టింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం, పోలీసుల వైఖరిని నిరసిస్తూ పార్టీ నేతలు ర్యాలీ చేపట్టారు.

Back to Top