రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నా

ఆరోగ్యశ్రీని నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ కలెక్టరేట్ ల ముట్టడి చేపట్టింది. ఎక్కడిక్కడ వైయస్సార్సీపీ శ్రేణులు కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. మరికాసేపట్లో ఒంగోలు కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నాలో వైయస్ జగన్ పాల్గొంటారు.

Back to Top