ప్రత్యేక హోదా మీద చర్చకోసం వైయస్సార్సీపీ పట్టు

ఆంధ్రప్రదేశ్ కు సంజీవని అనదగ్గ ప్రత్యేక హోదా మీద చర్చ జరగాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం కాగానే దీని మీద వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. ప్రజలందరూ కోరుకొంటున్నట్లుగా చర్చించాలని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విన్నవించారు. దీనికి శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల అభ్యంతరం చెప్పారు. దీంతో హోదా మీద చర్చించాలంటూ వైయస్సార్సీపీ సభ్యులు పట్టు బట్టారు. తర్వాత సభను కొద్దిసేపు వాయిదా వేశారు.

Back to Top