వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పిల్లి, కోలగట్ల

హైదరాబాద్: ఎమ్మెల్యేల కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ సోమవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, కోలగట్ల వీరభద్ర స్వామి పేర్లను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా  ప్రకటించారు.
Back to Top