ఢిల్లీలో ఘనంగా వైయస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

ఢిల్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఎంపీలు భారీ కేక్‌ కట్‌ చేసి వేడుకలు చేసుకున్నారు. 2019లో వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్, మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. 
 
Back to Top