రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీ

విశాఖపట్నంః  వైయస్ జగన్ పోరాటానికి సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, ప్రజలు కొవ్వొత్తుల ర్యాలీ చేపడుతున్నారు.  అన్ని జిల్లా కేంద్రాల్లో  ప్రత్యేకహోదా- ఆంధ్రుల హక్కు నినాదాలు మిన్నంటాయి.  విశాఖలో ప్రతిపక్ష నేతను క్యాండిల్ ర్యాలీకి అనుమతించకుండా పోలీసులు బలవంతంగా హైదరాబాద్ కు పంపించారు. క్యాండిల్ ర్యాలీలో పాల్గొంటానని చెప్పినా అధికారులు వినలేదు.  ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్ పోర్టు బయట పార్టీ శ్రేణులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినదించారు. 

 


Back to Top