ఎమ్మెల్యే సోదరుడి తనయుడుపై వైయస్సార్సీపీ అభ్యర్థి గెలుపు

కాకినాడలోని 22వ డివిజన్ లో టీడీపీ ఎమ్మెల్యే కొండబాబు సోదరుడి కుమారుడు ఓడిపోయారు. వైయస్సార్సీపీ అభ్యర్థి కిషోర్ శివకుమార్ పై 690 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 10చోట్ల వైయస్సార్సీపీ అభ్యర్థులు గెలుపొందారు.

తాజా ఫోటోలు

Back to Top