వైయస్‌ఆర్‌ జిల్లా బూత్‌ కమిటీ శిక్షణా తరగతులు ప్రారంభం

వైయస్‌ఆర్‌ జిల్లా:  వైయస్‌ఆర్‌సీపీ బూత్‌ కమిటీ శిక్షణా తరగతులు ఆదివారం ప్రారంభమయ్యాయి. రాజంపేట, రాయచోటి, రైల్వే కోడురు నియోజకవర్గాలకు చెందిన బూత్‌ కమిటీ కన్వీనర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి పార్టీ సీనియర్‌ నాయకులు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ మిథున్‌రెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, అమర్‌నాథ్‌రెడ్డి, సురేష్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. 
 
Back to Top