బాబుకు సిగ్గుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయాలి

ఒంగోలు: చంద్రబాబుకు సిగ్గుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని వైయస్‌ఆర్‌సీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి సవాల్‌ విసిరారు. చంద్రబాబుకు సవాల్‌ చేస్తున్నామని, పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిమాండు చేశారు. మా ఎంపీల నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. 
 
Back to Top