ఏపీ అసెంబ్లీకి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులు

హైదరాబాద్, 14 ఏప్రిల్ 2014:

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర నుంచి వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చే‌సే 170 మంది అభ్యర్థులతో జాబితాను పార్టీ విడుదల చేసింది.‌ హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఈ జాబితాను‌ సోమవారం విడుదల చేశారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ ‌జగన్మోహన్‌రెడ్డి పులివెందుల నుంచి స్వయంగా పోటీ చేస్తున్నారు. సీమాంధ్రలోని శాసనసభా స్థానాలు, వాటి నుంచి పోటీ చేసేందుకు ఖరారైన పార్టీ అభ్యర్థుల పేర్లు ఇలా ఉన్నాయి.
పాలకొండ - (ఎస్టీ) - విశ్వాసరాయి కళావతి (ఎస్టీ)
కురుపాం - (ఎస్టీ)- పాముల పుష్ప శ్రీవాణి (ఎస్టీ)
పార్వతీపురం - (ఎస్సీ)- జె. ప్రసన్నకుమార్ (ఎస్సీ)
సాలూరు - (ఎస్టీ) - రాజన్నదొర (ఎస్టీ)
అరకు - (ఎస్టీ)- కె. సర్వేశ్వర్‌ రావు (ఎస్టీ)
పాడేరు - (ఎస్టీ)- గిడ్డి ఈశ్వర్‌ (ఎస్టీ)
రంపచోడవరం - (ఎస్టీ) - అనంత ఉదయల భాస్కర్‌ (ఎస్టీ)
ఇచ్చాపురం - నార్తు రామారావు (బీసీ)
పలాస - వజ్జ బాబూరావు (బీసీ)
టెక్కలి - దువ్వాడ శ్రీనివాస్ (బీసీ)
పాతపట్నం - కలమట వెంకటరమణ (బీసీ)
శ్రీకాకుళం - ధర్మాన ప్రసాదరావు (బీసీ)
ఆమదాలవలస - తమ్మినేని సీతారాం (బీసీ)
నరసన్నపేట - ధర్మాన కృష్ణదాస్ (బీసీ)
ఎచ్చెర్ల - గొర్ల కిరణ్‌ కుమార్ (బీసీ)
రాజాం - (ఎస్సీ)- కంబాల జోగులు (ఎస్సీ)
బొబ్బిలి -  రావు సుజయ్‌ కృష్ణ రంగారావు (ఓసీ)
చీపురుపల్లి - బెల్లాన చంద్రశేఖర్ (బీసీ)
గజపతినగరం - కె. శ్రీనివాసరావు (బీసీ)
నెల్లిమర్ల - డాక్టర్‌ పి. సురేశ్‌ (ఓసీ)
విజయనగరం - వీరభద్రస్వామి కె. (ఓసీ)
శృంగవరపుకోట - ఆర్. జగన్నాథం (బీసీ)
భీమిలి - కర్రి సీతారామ్ (బీసీ)
విశాఖపట్నం ఈస్టు - వంశీకృష్ణ యాదవ్ (బీసీ)
విశాఖపట్నం సౌత్ - కోలా గురువులు (బీసీ)
విశాఖపట్నం నార్తు - చొక్కాకుల వెంకట్రావు (బీసీ)
విశాఖపట్నం వెస్టు - దాడి రత్నాకర్ (బీసీ)
గాజువాక - తిప్పల నాగిరెడ్డి (బీసీ)
చోడవరం - కరణం ధర్మశ్రీ (బీసీ)
మాడుగుల - ముత్యాల నాయుడు (బీసీ)
అనకాపల్లి - కొణతాల రఘు (బీసీ)
పెందుర్తి - గండి బాబ్జీ (బీసీ)
యలమంచిలి - ప్రగడ నాగేశ్వరరావు (ఓసీ)
పాయకరావుపేట - (ఎస్సీ) - చెంగల వెంకట్రావు (ఎస్సీ)
నర్సీపట్నం - పెట్ల ఉమా శంకర గణేశ్ (బీసీ)
తుని - దాడిశెట్టి రాజా (ఓసీ - కాపు)
ప్రత్తిపాడు - వరుపుల సుబ్బారావు (ఓసీ)
పిఠాపురం - పెండెం దొరబాబు (ఓసీ)
కాకినాడ రూరల్ - సిహెచ్. శ్రీనివాస వేణుగోపాలకృష్ణ- (బీసీ)
పెద్దాపురం - తోట సుబ్బారావు నాయుడు (ఓసీ)
కాకినాడ సిటీ - డి. చంద్రశేఖర్‌రెడ్డి (ఓసీ)
జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ (ఓసీ)
రామచంద్రాపురం - పి. సుభాష్‌ చంద్రబోస్‌ (బీసీ)
ముమ్మిడివరం - గుత్తుల సాయి (బీసీ)
అమలాపురం - (ఎస్సీ) - గొల్ల బాబూరావు (ఎస్సీ)
రాజోలు - (ఎస్సీ) - బత్తుల రాజేశ్వరరావు (ఎస్సీ)
పి. గన్నవరం - (ఎస్సీ) -  కొండేటి చిట్టిబాబు
కొత్తపేట -  చిర్ల జగ్గిరెడ్డి (ఓసీ)
మండపేట - గిరిజాల వెంకటస్వామి నాయుడు (ఓసీ)
అనపర్తి - డాక్టర్‌ సూర్యనారాయణరెడ్డి (ఓసీ)
రాజానగరం - జక్కంపూడి విజయలక్ష్మి (ఓసీ)
రాజమండ్రి సిటీ - బొమ్మన రాజ్̤కుమార్ (బీసీ)
రాజమండ్రి రూరల్ - ఆకుల వీర్రాజు (ఓసీ)
కొవ్వూరు - (ఎస్సీ)- తానేటి వనిత (ఎస్సీ)
నిడదవోలు - రాజీవ్‌ కృష్ణ (ఓసీ)
గోపాలపురం - (ఎస్సీ) - తలారి వెంకటరావు (ఎస్సీ)
ఆచంట - ముదునూరి ప్రసాదరాజు
పాలకొల్లు - మేకా శేషుబాబు
నర్సాపురం - కొత్తపల్లి సుబ్బారాయుడు (ఓసీ)
భీమవరం - గ్రంధి శ్రీనివాస్ (ఓసీ)
ఉండి - పి. సర్రాజు (ఓసీ)
తణుకు -  చీర్ల రాధయ్య (ఓసీ)
తాడేపల్లిగూడెం - టీపీజే సత్యనారాయణ (తోట గోపి) (ఓసీ)
ఉంగుటూరు - ఉప్పల శ్రీనివాసరావు (ఓసీ)
దెందులూరు - కారుమూరి నాగేశ్వరరావు (బీసీ)
ఏలూరు - ఆళ్ళ నాని (ఓసీ)
పోలవరం - (ఎస్టీ) - తెల్లం బాలరాజు (ఎస్టీ)
చింతలపూడి - (ఎస్సీ) - డాక్టర్‌ దేవీప్రియ (ఎస్సీ)
నూజివీడు - మేకా ప్రతాప్‌ అప్పారావు (ఓసీ)
కైకలూరు - రామ్‌ప్రసాద్ (బీసీ)
గన్నవరం - దుత్త రామచంద్రరావు (ఓసీ)
గుడివాడ - కొడాలి నాని (ఓసీ)
పెడన - బి. వేదవ్యాస్ (ఓసీ)
మచిలీపట్నం - పేర్ని నాని (ఓసీ)
అవనిగడ్డ - సింహాద్రి రమేశ్‌ బాబు (ఓసీ)
పామర్రు - (ఎస్సీ) - ఉప్పులేటి కల్పన (ఎస్సీ)
పెనమలూరు - కె. విద్యాసాగర్ (బీసీ)
తిరువూరు - (ఎస్సీ) - రక్షణ్‌ నిధి (ఎస్సీ)
విజయవాడ వెస్టు - జలీల్‌ ఖాన్‌ (ఓసీ)
విజయవాడ సెంట్రల్ - గౌతంరెడ్డి (ఓసీ)
విజయవాడ ఈస్టు - వంగవీటి రాధాకృష్ణ (ఓసీ)
మైలవరం - జోగి రమేశ్ (బీసీ)
నందిగామ - (ఎస్సీ) - ఎం. జగన్మోహనరావు (ఎస్సీ)
జగ్గయ్యపేట - సామినేని ఉదయభాను (ఓసీ)
తాడికొండ - (ఎస్సీ) - హెచ్. క్రిస్టినా (ఎస్సీ)
మంగళగిరి - ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఓసీ)
పొన్నూరు - రావి వెంకటరమణ (ఓసీ)
తెనాలి - అన్నాబత్తుల శివకుమార్ (ఓసీ)
ప్రత్తిపాడు - (ఎస్సీ) - మేకతోటి సుచరిత (ఎస్సీ)
గుంటూరు వెస్టు - లేళ్ళ అప్పిరెడ్డి (ఓసీ)
గుంటూరు ఈస్టు - ముస్తాఫా (ఓసీ)
పెదకూరపాడు - బొల్లా బ్రహ్మనాయుడు (ఓసీ)
చిలకలూరిపేట - మర్రి రాజశేఖర్ (ఓసీ)
నరసరావుపేట - డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి (ఓసీ)
సత్తెనపల్లి - అంబటి రాంబాబు (ఓసీ)
వినుకొండ - డాక్టర్‌ నన్నపనేని సుధ (ఓసీ)
గురజాల - జంగా కృష్ణమూర్తి (బీసీ)
మాచర్ల - పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (ఓసీ)
వేమూరు - (ఎస్సీ) - మెరుగు నాగార్జున (ఎస్సీ)
రేపల్లె -  మోపిదేవి వెంకట రమణ (బీసీ)
బాపట్ల - కోన రఘుపతి (ఓసీ)
పరుచూరు - గొట్టిపాటి భరత్ (ఓసీ)
అద్దంకి - గొట్టిపాటి రవికుమార్ (ఓసీ)
చీరాల - యాదం బాలాజీ (ఓసీ)
సంతనూతలపాడు - (ఎస్సీ) - ఆదిమూలం సురేశ్
యర్రగొండపాలెం - (ఎస్సీ) - పాలపర్తి డేవిడ్‌ రాజు (ఎస్సీ)
దర్శి - బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి (ఓసీ)
ఒంగోలు - బాలినేని శ్రీనివాసరెడ్డి (ఓసీ)
కొండెపి - జూపూడి ప్రభాకరరావు (ఎస్సీ)
మార్కాపురం -  జె. వెంకటరెడ్డి
గిద్దలూరు - ఎం. అశోక్‌రెడ్డి (ఓసీ)
కనిగిరి - మధుసూదన్‌ యాదవ్ (బీసీ)
ఆళ్ళగడ్డ - భూమా శోభా నాగిరెడ్డి (ఓసీ)
శ్రీశైలం - బుడ్డా రాజశేఖరరెడ్డి (ఓసీ)
నందికొట్కూరు - (ఎస్సీ) - ఈశయ్య (ఎస్సీ)
పాణ్యం - గౌరు చరితారెడ్డి (ఓసీ)
నంద్యాల - భూమా నాగిరెడ్డి (ఓసీ)
బనగానపల్లె - కాటసాని రాంరెడ్డి (ఓసీ)
డోన్ - రాజేంద్రనాధ్‌రెడ్డి (ఓసీ)
కర్నూలు - ఎస్వీ మోహన్‌రెడ్డి (ఓసీ)
పత్తికొండ - కోట్ల హరి చక్రపాణిరెడ్డి (ఓసీ)
కోడుమూరు - (ఎస్సీ) - మణి గాంధీ (ఎస్సీ)
ఎమ్మిగనూరు - జగన్మోహన్‌రెడ్డి (ఓసీ)
మంత్రాలయం - బాల నాగిరెడ్డి (ఓసీ)
ఆదోని - వై. సాయి ప్రసాద్‌ రెడ్డి (ఓసీ)
ఆలూరు - గుమ్మనూరి జయరాములు (బీసీ)
రాయదుర్గం - కాపు రామచంద్రారెడ్డి (ఓసీ)
ఉరవకొండ - వై. విశ్వేశ్వర్‌రెడ్డి (ఓసీ)
గుంతకల్ - వై. వెంకటరామి రెడ్డి (ఓసీ)
తాడిపత్రి - వి.ఆర్. రామిరెడ్డి (ఓసీ)
సింగనమల - (ఎస్సీ) - జె. పద్మావతి (ఎస్సీ)
అనంతపురం అర్బన్ - బి. గురునాధరెడ్డి (ఓసీ)
కళ్యాణదుర్గం - తిప్పేస్వామి (బీసీ)
రాప్తాడు - తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి (ఓసీ)
మడకశిర - (ఎస్సీ) - తిప్పెస్వామి (ఎస్సీ)
హిందూపురం - నవీన్‌ నిశ్చల్
‌పెనుకొండ - శంకర్‌ నారాయణ (బీసీ)
పుట్టపర్తి - సోమ శేఖర్‌ రెడ్డి (ఓసీ)
ధర్మవరం - కె. వెంకటరామిరెడ్డి (ఓసీ)
కదిరి - చాంద్‌ బాషా (ముస్లిం)
బద్వేల్ - (ఎస్సీ) - టి. జయరాములు (ఎస్సీ)
కడప - అమ్జద్‌ బాషా (ఓసీ)
పులివెందుల - వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి (ఓసీ)
కమలాపురం - పి. రవీంద్రనాధ్‌రెడ్డి (ఓసీ)
జమ్మలమడుగు - దేవగుడి ఆదినారాయణరెడ్డి (ఓసీ)
ప్రొద్దుటూరు - రాచమల్లు ప్రసాద్‌ రెడ్డి (ఓసీ)
మైదుకూరు - ఎస్. రఘురామిరెడ్డి (ఓసీ)
కందుకూరు - పోతుల రామారావు (ఓసీ)
కావలి - ఆర్. ప్రతాప్‌కుమార్‌ రెడ్డి (ఓసీ)
ఆత్మకూరు - మేకపాటి గౌతంరెడ్డి (ఓసీ)
కోవూరు - ఎన్. ప్రసన్నకుమార్‌రెడ్డి (ఓసీ)
నెల్లూరు సిటీ - పి. అనిల్‌ కుమార్‌ యాదవ్ (బీసీ)
నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (ఓసీ)
ఉదయగిరి - మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి (ఓసీ)
సర్వేపల్లి - కాకాని గోవర్ధన్‌రెడ్డి (ఓసీ)
గూడూరు - (ఎస్సీ) - పి. సునీల్‌ కుమార్ (ఎస్సీ)
సూళ్ళూరుపేట - (ఎస్సీ) - కె. సంజీవయ్య (ఎస్సీ)
వెంకటగిరి - కొమ్మి లక్ష్మీనాయుడు (ఓసీ)
తిరుపతి - భూమన కరుణాకరరెడ్డి (ఓసీ)
శ్రీకాళహస్తి - బియ్యపు మధుసూదన్ రెడ్డి‌ (ఓసీ)
సత్యవేడు - (ఎస్సీ) - కె. ఆదిమూలం (ఎస్సీ)
రాజంపేట - ఎ. అమర్‌నాధ్‌ రెడ్డి (ఓసీ)
కోడూరు - (ఎస్సీ) - కొరముట్ల శ్రీనివాసులు (ఎస్సీ)
రాయచోటి - జి. శ్రీకాంత్‌ రెడ్డి (ఓసీ)
తంబళ్ళపల్లె - ఎ. ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి (ఓసీ)
పీలేరు - చింతల రామచంద్రారెడ్డి (ఓసీ)
మదనపల్లె - దేశాయ్‌ తిప్పారెడ్డి (ఓసీ)
పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ)
చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (ఓసీ)
నగరి - ఆర్.కె. రోజా సెల్వమణి (ఓసీ)
గంగాధర నెల్లూరు - (ఎస్సీ) - కె. నారాయణస్వామి (ఎస్సీ)
చిత్తూరు - జంగాలపల్లి శ్రీనివాస్ (ఓసీ)
పూతలపట్టు - (ఎస్సీ) - డాక్టర్‌ సునీల్ (ఎస్సీ)
పలమనేరు - ఎన్. అమర్‌నాధ్‌ రెడ్డి (ఓసీ)
కుప్పం - చంద్రమౌళి (బీసీ)

Back to Top