పెరుగుతున్న పెట్రో ధరలపై వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన

విజయవాడః పెట్రోలు ధరల రేట్లను తగ్గించాలని  లెనిన్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ఆందోళన చేపట్టింది. వైయస్‌ఆర్‌సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి, భవకుమార్‌ తదిరుల ఆధ్వర్యంలో.పెరుగుతున్న పెట్రో ధరలకు వ్యతిరేకంగా ఆటోలను తాళ్లతో లాగి  వినూత్న నిరసన తెలిపారు. పెట్రోలు ధరల రేట్లను తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top