వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేనేత దినోత్సవం

మంగళగిరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలపై చేనేత నాయకులు వివరించారు. 

Back to Top