పుష్క‌రాల్లో వైఎస్సార్ సీపీ సేవాకార్య‌క్ర‌మాలు

రాజ‌మండ్రి ) గోదావ‌రి పుష్క‌రాల్లో వైఎస్సార్‌సీపీ త‌ర‌పున సేవా కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి.
వైఎస్ రాజ‌శేఖ‌ర్
రెడ్డి సేవా ఫౌండేష‌న్
ఆధ్వ‌ర్యంలో సేవా శిబిరాలు ఏర్పాట‌య్యాయి. ఇందులో యాత్రికుల‌కు తాగునీరు, పాలు
అందించే ఏర్పాట్లు జ‌రిగాయి. వీటితో
పాటుగా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.
ఈ కార్య‌క్ర‌మాల్ని
జిల్లా పార్టీ అధ్య‌క్షుడు జ్యోతుల
నెహ్రూ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సంద‌ర్శించారు.

Back to Top