వైయస్‌ఆర్‌సీఎల్పీ సమావేశం

ఏపీ అసెంబ్లీ: ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించే వైయస్ఆర్ సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో వైయస్‌ జగన్‌ చర్చిస్తారు.

Back to Top