వైయస్ జగన్ అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం

అమరావతిః వైయస్సార్‌ సీపీ శాసనసభాపక్ష సమావేశం ఉదయం 9 గంటలకు ఆర్‌ అండ్‌ బి అతిథిగృహం (స్వరాజ్‌ మైదాన్‌ పక్కన)లో జరిగింది. వైయస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 46 ప్రధాన అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. 
Back to Top