పసలపూడిలో మహానేత విగ్రహావిష్కరణ

తూర్పుగోదావరి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని మండపేట నియోజకవర్గంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ సమక్షంలో ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా ఉదయం కేక్‌కట్‌ చేసిన వైయస్‌ జగన్‌ పసలపూడి వద్ద మహానేత విగ్రహాన్ని వేలాది మంది అభిమానుల మధ్య ఆవిష్కరించారు. మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 
Back to Top