మ‌హానేత వైయ‌స్ఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన వైయ‌స్ జ‌గ‌న్‌
తూర్పుగోదావ‌రి:  తూర్పుగోదావ‌రి జిల్లా, పెద్దాపురం నియోజ‌క‌వ‌ర్గంలోని సామ‌ర్ల‌కోట శివారులోని ప్ర‌స‌న్న ఆంజ‌నేయ న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన‌  దివంగ‌త మ‌హానేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు.  అనంత‌రం ప్ర‌జా స‌మ‌స్య‌లు వింటూ వారికి భ‌విష్య‌త్‌పై భ‌రోసానిస్తూ ముందుకు క‌దిలారు వైయ‌స్ జ‌గ‌న్‌. కాగా జ‌ననేత వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు అడుగ‌డుగునా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతుండ‌డం విశేషం. 
Back to Top