సుంకులు గారిపల్లెలో వైయ‌స్ఆర్ కుటుంబం

మైదుకూరు : మండల పరిధిలోని సుంకులు గారిపల్లెలో వైయ‌స్ఆర్‌ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూత్‌ జాయింట్‌ సెక్రటరీ ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి ఇంటిటికీ నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేసి వైయ‌స్ఆర్‌ కుటుంబంలో భాగస్వాములై వైయ‌స్ జగన్ననకు తోడుగా నిలవాలని వారి కోరారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు నాగేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాముడు, ఎర్రబల్లి నారాయణ, నాగసుబ్బారెడ్డి, దశరథరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Back to Top