ముడుమాల పంచాయతీలో వైయస్సార్‌ కుటుంబం ప్రారంభం

బ్రహ్మంగారిమఠం: వైయస్సార్‌ కుటుంబంలో భాగంగా బుధవారం ఉదయం 9గంటలకు కేసాపురంలో ఎమ్మెల్యే ఎస్,రఘురామిరెడ్డి  ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వైయస్‌ఆర్‌ సీపి నాయకుడు సి,రామగుర్విరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కావున గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాల కు చెందిన వైయస్‌ఆర్‌సీపి నాయకులు ,కార్యకర్తలు తప్పకుండా హాజరు కావాలన్నారు.

తాజా ఫోటోలు

Back to Top