నేడు వైయ‌స్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం


 అనంత‌పురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం అనంత‌పురం జిల్లాలో జరగనుంది. పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న నేపథ్యంలో ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరులో రాత్రి 7.00 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. పార్ల‌మెంట్ స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన అంశాల‌పై ఈ స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నారు. 

తాజా ఫోటోలు

Back to Top