అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పర్యటన 

 

పార్టీ నాయకులు,
కార్యకర్తలకు అందుబాటులో ఉండటం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కి
అలవాటు. పార్టీ ముఖ్య నాయకుల ఇళ్లలో శుభకార్యాలు జరిగితే తప్పకుండా హాజరు
అవుతుంటారు. ఇదే క్రమంలో ఆయన ఈ రోజు రెండు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.  ఆదివారం అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తారని పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ తలశిల
రఘురామ్ తెలిపారు. వివరాలు:

() రోడ్ మార్గంలో హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని
కసాపురంకు

() ఎమ్మెల్యే పీ రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరు, వధూ వరులకు
ఆశీర్వాదం

() స్థానికంగా పార్టీ నేతలు, ముఖ్యులతో కలిసి ఇతర కార్యక్రమాలకు హాజరు

() రోడ్ మార్గంలో బెంగళూరుకు ప్రయాణం

() విమాన మార్గంలో గన్నవరంకు ప్రయాణం

() రాత్రి గన్నవరం నుంచి గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు ప్రయాణం

() మార్కెట్ యార్డు లో రాత్రి 11.33కు గుంటూరుజిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి
రాజశేఖర్ కుమారుడి వివాహానికి హాజరు

() వధూవరులకు ఆశీర్వాదం

() అనంతరం తిరిగి హైదరాబాద్ కు రాక

 

Back to Top