మ‌హాధ‌ర్నాకు చేరుకున్న వైయ‌స్ జ‌గ‌న్‌

ఉర‌వ‌కొండ‌: అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేప‌ట్టిన మ‌హాధర్నా ప్రాంగ‌ణానికి ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేరుకున్నారు. ధ‌ర్నాకు హాజ‌రైన రైతాంగానికి, ప్ర‌జ‌ల‌కు అభివాదం చేసి వేదిక‌పై ఆశీనుల‌య్యారు.

Back to Top