వైయ‌స్ జ‌గ‌న్ రాఖీ శుభాకాంక్ష‌లు

పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అన్నా-చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీపౌర్ణమిని సంతోషంగా జ‌రుపుకోవాల‌ని ఆయ‌న కోరారు. అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధాలను, పరస్పర అనురాగాన్ని చాటే రాఖీపౌర్ణమి ఒక విశిష్టమైన పండుగ అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పర్వదినం మన ప్రజల్లో సోదరభావాన్ని, ఐక్యతను చాటాలని ఆకాక్షించారు.

Back to Top