దాసరి త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా

హైద‌రాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు దాస‌రి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ట్విట్ట‌ర్‌లో సందేశం పంపారు. కాగా,  హైద‌రాబాద్‌లోని  కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దాస‌రిని వైయ‌స్ జ‌గ‌న్ బుధ‌వారం ఉద‌యం ప‌రామ‌ర్శించారు.

Back to Top