ర‌థోత్స‌వంలో పాల్గొన్న‌ వైయ‌స్ జ‌గ‌న్‌

క‌డ‌ప‌: ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌ల్లో భాగంగా దేవుని క‌డ‌ప‌లో నిర్వ‌హించిన వెంక‌టేశ్వ‌ర‌స్వామి ర‌థోత్స‌వంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఆల‌య క‌మిటీ స‌భ్యులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఉత్స‌వ మూర్తి ద‌ర్శ‌నం అనంతరం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ..ర‌థోత్స‌వంలో పాల్గొన‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

తాజా ఫోటోలు

Back to Top