అర్జున్ అవార్డు గ్ర‌హిత‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

హైద‌రాబాద్‌: అర్జున అవార్డు పొందిన తెలుగు క్రీడాకారుల‌కు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు.2017 ఏడాదికి గాను కేంద్ర ప్రభుత్వం మంగళవారం క్రీడా పురస్కారాలు ప్రకటించింది. ఈ నేప‌థ్యంలో తెలుగు రాష్ట్రాల‌కు చెందిన జ్యోతి సురేఖ (ఆర్చరీ), సాకేత్‌ మైనేని (టెన్నిస్‌)ల‌కు అర్జున అవార్డులు ద‌క్కాయి. భ‌విష్య‌తులో మ‌రింత‌గా రాణించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

Back to Top