వైయస్ వివేకానందరెడ్డి నామినేషన్ దాఖలు

వైయస్‌ఆర్‌ జిల్లాః కడప స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వైయస్‌ వివేకానందరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు.  కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో వైయస్‌ వివేకానందరెడ్డి తన నామినేషన్‌ పత్రాలను అందజేశారు. అంతకుముందు వైయస్ఆర్ ఘాట్ వద్ద వివేకానందరెడ్డి నామినేషన్ పత్రాలు ఉంచి నివాళులర్పించారు.

Back to Top