నేడు వైయస్ వివేకానందరెడ్డి నామినేషన్

వైయస్ఆర్ జిల్లాః వైయస్సార్సీపీ సీనియర్ నాయకులు వైయస్ వివేకానందరెడ్డి కాసేపట్లో కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి  నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇడుపులపాయలో వైయస్ఆర్ ఘాట్ వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి వివేకానందరెడ్డి నివాళులర్పించారు.

Back to Top