వివాహ వేడుక‌ల్లో వైయస్‌ వివేకానందరెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: చిట్వేలి మండలంలోని కేఎస్‌అగ్రహారం గ్రామంలో జ‌రిగిన వివాహ వేడుక‌ల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వైయ‌స్‌ వివేకానందరెడ్డి పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా నూత‌న దంప‌తుల‌ను ఆయ‌న ఆశీర్వదించారు.  కార్యక్రమంలో మండల కన్వీనర్‌ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, చొప్పా రమణారెడ్డి, మల్లిశెట్టి రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు. 

Back to Top