వైయస్ విజయమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు

రెండు తెలుగు రాష్ట్రాలప్రజలకు, ప్రవాసాంధ్రులకు వైయస్ ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.  ఇడుపులపాయలోని మహానేత వైయస్ ఆర్ సమాధి వద్ధ ఆదివారం ఆమె నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగి, సుఖ శాంతులతో ఉండాలని వైయస్ఆర్ కోరుకునే వారని, తాము కూడా అదే కోరుకుంటున్నామన్నారు. 
ప్రజాసంకల్పయాత్ర  పాదయాత్ర తో  ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటున్న వైయస్‌ జగన్‌ను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించి, సంపూర్ణ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 


తాజా ఫోటోలు

Back to Top