కువైట్‌లో ఘ‌నంగా విజ‌య‌మ్మ జ‌న్మ‌దిన వేడుక‌లు

కువైట్ : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను కువైట్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. కువైట్ ఆంధ్ర జ‌గ‌న్ యువ‌సేన ఆధ్వ‌ర్యంలో కేక్‌క‌ట్ చేసి సంబ‌రాలు చేసుకున్నారు. వైయ‌స్ విజ‌మ్మ‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజు వేడుక‌ల‌ను వైయ‌స్ విజ‌య‌మ్మ మ‌రెన్నో జ‌రుపుకోవాలని ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ జ‌గ‌న్ యువ‌సేన నాయ‌కుల‌తో పాటు కువైట్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కూడా పాల్గొన్నారు. 

Back to Top