వైయస్ విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

వైయస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ జన్మదిన వేడుకలు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.  పార్టీ శ్రేణులు కేక్ కట్ చేసి విజయమ్మకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెద్దమ్మ విజయమ్మకు ఆత్మీయ విషెస్ చెబుతూ స్వీట్లు పంచుకొని ఆనందం పంచుకుంటున్నారు. అనేక చోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

Back to Top