వైయస్‌ విగ్రహానికి కృష్ణా జలాలతో అభిషేకం

వైయస్‌ అవినాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర
వైయస్‌ఆర్‌ జిల్లాః వైయస్‌ జగన్‌ 3 వేల కి.మీ పాదయాత్రకు సంఘీభావంగా మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పాదయాత్ర నిర్వహించారు.పైడిపాలెం జలాశయం వద్ద వైయస్‌ విగ్రహానికి కృష్ణా జిలాలతో అభిషేకం చేశారు.ఈ కార్యక్రమంలో వైయస్‌ వివేకానందరెడి పాల్గొన్నారు. మూడు రోజుల పాటు పులివెందుల వరుకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది.
Back to Top