వైఎస్ జగన్ రెండవ ట్వీట్

హైదరాబాద్:వైఎస్ జగన్ ట్విట్టర్ లో మంగళవారం తన రెండవ ట్వీట్ ని పోస్ట్ చేశారు. రెండవ ట్వీట్ లో అయన చంద్రబాబు భూదందా ను సూటిగా ప్రశ్నించారు, రియల్ ఎస్టేట్ కలల్ని నిజం చేసుకొనేందుకు చంద్రబాబు ఒక ప్రణాళిక తయారుచేసుకున్నారని, కానీ అందులో లక్ష కలలు భూస్థాపితం అవుతున్నాయని జగన్ తన ట్వీట్ లో పేర్కొన్నారు
Back to Top