ఎన్ ఆర్ ఐ లతో ముఖాముఖి

హైదరాబాద్)) ప్రత్యేక హోదా మీద అవగాహన కల్పించేందుకు ఎన్ ఆర్ ఐ లతో ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ముఖాముఖి మాట్లాడుతున్నారు. ప్రవాసాంధ్రులు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటంతో పాటు హోదా మీద చైతన్యం కల్పిస్తున్నారు. వైయస్సార్సీపీ ప్రధానకార్యాలయం నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

Back to Top