సేవా కార్యక్రమాల్లో వైయస్ జగన్ యువసేన

తూర్పుగోదావరిః వైయస్ జగన్ జన్మదినోత్సవం సందర్భంగా ఆడబాల ములాస్వామి నాయుడు ఆధ్వర్యంలో  రాజోలు నియోజకవర్గం మల్కిపురం మండలంలోని  కేసనపల్లి గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ హాస్టల్ పిల్లలకు ఉదయం పాలు, పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయుకులు, నియోజకవర్గ జగన్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top