బక్రీద్ శుభాకాంక్షలుః వైెస్ జగన్

హైదరాబాద్ః
ముస్లిం సోదరులు, సోదరీమణులకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్
బక్రీదు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, దైవాత్వానికి ప్రతీకగా నిలిచే
బక్రీదును ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దైవప్రవక్త
ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ చేసుకునే పండుగ బక్రీద్ అని వైఎస్ జగన్
పేర్కొన్నారు. 
Back to Top