వైఎస్ జగన్ మూడవ ట్వీట్

హైదరాబాద్: ప్రజలకు వైఎస్ జగన్ హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ సందర్భంగా వాడే రంగులన్నీ భిన్నత్వంలో ఏకత్వానికి చిహ్నాలని పేర్కొన్నారు. వయోభేద తారతమ్యం లేకుండా ఈ పండుగను జరుపుకొంటారని, హోలీ అనేది ఏ ఒక్కరికో సంబంధించినది కాదని చెప్పారు. మన జీవితాలన్నీ చక్కటి సంతోషాలతో ఆనందమయం కావాలని పేర్కొన్నారు. జగన్ హోలీ శుభాకాంక్షలను తన ట్విట్టర్ పేజిలో తెలియజేశారు .
Back to Top