పద్మ అవార్డు గ్రహీతలకు వైయస్ జగన్ శుభాకాంక్షలు

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పద్మ అవార్డులు సాధించిన తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఈ అవార్డులు సాధించిన ప్రతీ ఒక్కరినీ అభినందించారు.

Back to Top