వైయస్ జగన్ శుభాకాంక్షలు

కృష్ణా పుష్కరాలను పురస్కరించుకొని ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర కృష్ణా పురస్కారాలు ప్రజంలదరికీ శాంతి సౌభాగ్యాలు, ఆయుర్ ఆరోగ్యాలు కలగజేయాలని ఆకాంక్షిస్తూ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 


Back to Top