వైయస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు

హైదరాబాద్ః ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ తెలుగు ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషంగా ఈ వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతీ పనిని నిబద్ధతతో, విశ్వాసంతో చేయాలని కృష్ణభగవానుడు బోధించిన విషయాన్ని వైయస్ జగన్ గుర్తు చేశారు. ఈమేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 


Back to Top