విజేత‌ల‌కు శుభాకాంక్ష‌లు..!

ఇటీవ‌ల విడుద‌ల అయిన సివిల్ సర్వీసు ప‌రీక్ష‌ల్లో అనేక మంది తెలుగువారు మెరుగైన ఫ‌లితాలు సాధించారు. ముఖ్యంగా మంచి ర్యాంకులు సాధించిన వారికి చ‌క్క‌టి స‌ర్వీసులు ద‌క్కే అవ‌కాశం ఉంది. మెరుగైన ప్ర‌తిభ చూపిన తెలుగువారంద‌రికీ వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు. వీరంద‌రికీ చ‌క్కటి కెరీర్ అవ‌కాశాలు ఉండాల‌ని ఆకాంక్షించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల అయింది.
Back to Top