పశ్చిమలో వైయస్ జగన్ పర్యటన

పశ్చిమగోదావరిః వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమండ్రిలో జననేతకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వైయస్ జగన్ ద్వారకా తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం స్థానికంగా వైయస్సార్సీపీ నిర్వహిస్తోన్న భారీ బహిరంగసభలో వైయస్ జగన్ పాల్గొంటారు. కోటగిరి విద్యాధర్ రావు తనయుడు కోటగిరి శ్రీధర్, టీడీపీ మాజీ నేత బలరాం సహా పలువురు వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. 

 
Back to Top