నెల్లూరుకు బ‌య‌లుదేరి వెళ్లిన వైయ‌స్ జ‌గ‌న్‌

నెల్లూరులో జ‌రిగిన బాణాసంచా పేలుడు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉద‌యాన్నే హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి వెళ్లారు.  ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా జగన్ ప‌రామ‌ర్శిస్తార‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి.

Back to Top