అడుగడుగునా వైయ‌స్ జగన్ కు ఘన స్వాగతం

విజయవాడ:
 వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయ‌స్
జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో  పార్టీనేతలు, శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా
పర్యటన సందర్భంగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్నారు. అనంత‌రం
అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఏటుకూరు బైపాస్ మీదుగా బయల్దేరారు. మార్గ మధ్యలో అనేక చోట్ల పార్టీ శ్రేణులు వైయస్ జగన్ ను పలకరించాయి. ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికాయి. . 

 

Back to Top